కవిసమ్రాట్

విశ్వనాథ సత్యనారాయణ

జ్ఞానపీఠ గ్రహీత , పద్మభూషణ్, కళ ప్రపూర్ణ కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి సంపూర్ణ సాహిత్య నిధి

నవలా సాహిత్యం

 1. వేయిపడగలు
 2. స్వర్గానికి నిచ్చెనలు
 3. తెఱచి రాజు
 4. చెలియలికట్ట
 5. మాబాబు
 6. జేబుదొంగలు
 7. వీరవల్లుడు
 8. వల్లభమంత్రి
 9. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
 10. పులుల సత్యాగ్రహము
 11. దేవతల యుద్ధం
 12. పునర్జన్మ
 13. పరీక్ష
 14. నందిగ్రామ రాజ్యం
 15. బాణావతి
 16. అంతరాత్మ
 17. గంగూలీ ప్రేమ కథ
 18. అఱునదులు
 19. చందవోలు రాణి
 20. ప్రళయనాయుడు
 21. హాహాహుహు
 22. మ్రోయుతుమ్మెద
 23. సముద్రపు దిబ్బ
 24. దమయంతి స్వయంవరం
 25. నీలపెండ్లి
 26. శార్వరి నుండి శర్వారి దాక
 27. కుణాలుని శాపం
 28. ఏకవీర
 29. ధర్మచక్రము
 30. కడిమిచెట్టు
 31. వీరపూజ
 32. స్నేహాఫలము
 33. బద్దన్నసేనాని
 34. దిండుక్రింది పోకచెక్క
 35. చిట్లీ చిట్లని గాజులు
 36. సౌదామిని
 37. లలితా పట్టణపు రాణి
 38. దంతపు దువ్వెన
 39. దూతమేఘము
 40. కవలలు
 41. యశోవతి
 42. పాతిపెట్టిన నాణెములు
 43. సంజీవకరణి
 44. మిహిరకులుడు
 45. భ్రమరవాసిని
 46. భగవంతుని మీద పగ
 47. నాస్తిక ధూమము
 48. ధూమరేఖ
 49. నందోరాజా భవిష్యతి
 50. చంద్రగుప్తుని స్వప్నము
 51. అశ్వమేధం
 52. అమృతవల్లి
 53. పులిమృగ్గు
 54. నాగసేనుడు
 55. హెలీనా
 56. వేదవతి
 57. నివేదిత

పద్యకావ్యాలు

 1. శ్రీమద్రామాయణ కల్పవృక్షము (6 కాండలు)
 2. ఆంధ్రపౌరుషము
 3. ఆంధ్రప్రశస్తి
 4. ఋతుసంహరము
 5. శ్రీ కుమారాభ్యుదయము
 6. గిరికుమారుని ప్రేమగీతాలు
 7. గోపాలోదాహారణము
 8. గోపికా గీతలు
 9. ఝాన్సీరాణి
 10. ప్రద్యుమ్నోదయము
 11. భ్రమరగీతాలు
 12. మాస్వామి
 13. రురు చరిత్రము
 14. వరలక్ష్మీ త్రిశతి
 15. దేవి త్రిశతి (సంస్కృతం)
 16. విశ్వనాధ పంచశతి
 17. విశ్వనాధ మధ్యాక్కఱలు
 18. వేణీభంగము
 19. శశిదూతము
 20. శృంగార వీధి
 21. శ్రీ కృష్ణ సంగీతము
 22. నా రాముడు
 23. శివార్పణము
 24. ధర్మపత్ని
 25. భ్రష్టయోగి (ఖండ కావ్యము)
 26. కేదారగౌళ (ఖండ కావ్యము)
 27. గోలోకవాసి

విమర్శలు

 1. అల్లసాని వారి అల్లిక జిగిబిగి
 2. ఒకడు నాచన సోమన్న
 3. కావ్య పరిమళము
 4. కావ్యానందము
 5. నన్నయగారి ప్రసన్న కధా కలితార్ధ యుక్తి
 6. విశ్వనాధ సాహిత్యోపన్యాసములు
 7. శాకుంతలము యొక్క అభిజ్ఞానత
 8. సాహిత్య సురభి
 9. నీతిగీత
 10. సీతాయాశ్చరితమ్ మహాత్
 11. కల్పవృక్ష రహస్యములు

నాటకములు

 1. గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
 2. అమృత శర్మిష్టమ్ (సంస్కృతం)
 3. అంతా నాటకమే
 4. అనార్కలీ
 5. కావ్యావేద హరిశ్చంద్ర
 6. తల్లిలేని పిల్ల
 7. త్రిశూలము
 8. నర్తనశాల
 9. ప్రవాహం
 10. లోపల-బయట
 11. వేనరాజు
 12. అశోకవనము
 13. శివాజి-రోషనార
 14. గుప్తపాశుపతము
 15. ధన్యకైలాసము
 16. నాటికల సంపుటి (16 నాటికలు)

ఇతరములు

 1. కిన్నెరసాని పాటలు
 2. కోకిలమ్మ పెండ్లి
 3. పాము పాట
 4. చిన్న కధలు
 5. ఆత్మకథ
 6. విశ్వనాధ శారద-1
 7. విశ్వనాధ శారద-2
 8. విశ్వనాధ శారద-3
 9. యతిగీతము
 10. What is Ramayana to me